ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అనంతపురం శివారులో ఉన్న జిఎంఆర్ గ్రౌండ్ లో స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పరిశ్రమలు,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్ గారు,రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు,రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు శ్రీమతి సవిత గారు,ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.