బస్టాండ్ నుండి మంత్రి క్యాంప్ ఆఫీసుకు వెళ్లే రోడ్డుపై వర్షం వస్తే గుంతలు కనిపించడం లేదు. రాత్రి లైట్లు వెలగక ఒక్కో రోజు 10–15 మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం 66 లక్షలతో సిమెంట్ రోడ్డు వేస్తామంటూ పాత రోడ్డు తవ్వి రెండేళ్లు గడుస్తున్నా, నగరపాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ ఎలాంటి పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక, సీతారామనగర్ కాలనీ పరిసరాల్లోని ఈ రహదారి ద్వారా దాదాపు 10 కాలనీల ప్రజలు ప్రయాణిస్తారు. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకే ఈ రహదారి నిర్మాణం చేపట్టారని కానీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలక