యూరియా కోసం రైతులు రోడ్డుపై నిరసన దిగిన ఘటన శనివారం మధ్యాహ్నం గోపాలపురం మండలం దొండపూడి లో జరిగింది. యూరియా కోసం గోడౌన్ వద్దకు వెళ్తుంటే ఈ క్రాఫ్ట్ అవ్వాలని, పాసుబుక్ కావాలని అంటున్నారని, కోలుకోవాలని చేస్తున్న రైతుకు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆధార్ తీసుకువెళ్తే యూరియా ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ ఏడిఏ, ఏవోలు వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపాలని బేటాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది.