పేపకాయల పాలెం రహదారిలో శుక్రవారం సుమారు 10 అడుగుల పైగా ఉన్న రెండు పాములు ఒకేసారి కలిసి నిత్యం చేశాయి దాదాపు గంటకు పైగా రోడ్డుపక్కనే సయ్యాట చేస్తుంటే జనం పొగరు ఇది పాముల కలయికని స్థానిక పశువైద్యులు తెలిపారు ఈ దృశ్యాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు తరలివచ్చారు.