Download Now Banner

This browser does not support the video element.

మద్నూర్: రూసే గావ్ లో గ్యాస్ సిలిండర్ లీకయ్యి ఇల్లు దగ్ధం

Madnoor, Kamareddy | Sep 20, 2025
గ్యాస్ సిలిండర్ లీకయ్యి ఇల్లు దగ్ధం గ్యాస్ సిలిండర్ లీకయ్యి నివసపు ఇల్లు దగ్ధం అయ్యింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని రూసే గావ్ గ్రామంలో శనివారం జరిగింది.ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పీ, ఇంట్లో ఉన్న 1 తులం బంగారం 15 తులాల వెండిని బయటకు తీశారు. బాధితుడు కాంబ్లె శంకర్ సుమారు 60 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం తనను ఆడుకోవాలను కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us