70 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయని జిల్లా పశువైద్యాధికారి సదానందం గురువారం ప్రకటనలో తెలిపారు సిబ్బంది చాలా కొత్త ఉన్నప్పటికీ ఖాళీగా ఉన్న సెంటర్స్కు పక్క సెంటర్ నుండి ఇన్చార్జి అండ్ డిప్యూటేషన్ పద్ధతి ద్వారా జిల్లాలోని అన్ని సెంటర్స్ నుండి పశువైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు