ఖమ్మం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా దాది ప్రకాష్ మని యొక్క 18వ స్మృతి దివసం సందర్భంగా జాతీయ స్థాయిలో రక్తదాన శిబిరము ఖమ్మంలో బ్రహ్మకుమారిస్ రామాలయం వీధిలో నిర్వహించడం జరిగిందని బ్రహ్మకుమారీ సంస్థ సేవకులు బీకే రమాదేవి,గీతా, తెలిపారు.