అప్ప జంక్షన్–మన్నెగూడ నేషనల్ హైవే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అప్ప జంక్షన్–మన్నెగూడ నేషనల్ హైవే పనులను చేవెళ్ల వద్ద జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను నేడు శుక్రవారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ...రూ.1050కోట్లతో అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నిర్మించబోయే నేషనల్ హైవే పనులకు అన్ని అడ్డంకులు తొలగాయని చెప్పారు.ఇటీవలే మొయినాబాద్ వద్ద జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు.రోడ్డు ఇరువైపులా ఉన్న మర్రి చెట్ల విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసిన ప