విద్యుత్ చార్జీల ధారాలను తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు చీడిగలో గురువారం సిపిఎం నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు చార్జీలు తగ్గించుకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలను మరిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.