వరదలో కొట్టుకుపోయిన యాద గౌడ్ ను సతీష్ ను కాపాడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గురువారం ఉదయం వరద ప్రాంతాల్లో పర్యటించారు రాజుపేట గ్రామంలో వరదలు చిక్కుకొని చనిపోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించారు మెదక్ కామారెడ్డి వరద ప్రభా ప్రవాహంలో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి మూసీ నది సుందరీకరణ ఆడోళ్ళ పోటీల అంశాలు సమీక్ష చేస్తున్నారన్నారు ఓ మంత్రి హెలికాప్టర్ వాడలేమని అంటున్నారు రాజంపేట వరదల్లో చిక్కుకొని ఇద్దరు కరెంట్ పోల్ ఎక్కి నాలుగు గంటలుగా సహాయం కోసం ఎదురుచూశారు అన్నారు హెలికాప్టర్ పంపించిఉంటే వాళ్ళు ప్రాణాలతో దక్కెవారు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల సహయం