మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ట్రంకు రోడ్ వద్ద గల బాపూజీ విగ్రహానికి జనసేన నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతరం అయన మాట్లాడారు. స్వదేశీ వస్తువుల్నే వాడాలంటూ పిలుపునిచ్చారు. ప్రాంతీయ తత్వాన్ని ప్రోత్సహించండి అనే గాంధీ తత్వాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకులు ప్రధాని మోడీ అన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కిషోర్ పిలుపునిచ్చారు.