భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఓ కుగ్రామంలో మతిస్థిమితం లేని ఆదివాసి మహిళను గర్భం దాల్చిన విషయం తెలిసిందే.. ఆ మహిళను అక్కడి శిశు సంక్షేమ రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో ఖమ్మం నగరంలోని అన్నం సేవ ఫౌండేషన్కు తరలించగా, అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాస్ ఆమెను చేరదీసి ఆశ్రయం కల్పించారు., మహాలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది..