తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈనెల 27 తేదీన జరిగిన హత్య కేసు వివరాలు వెంకటగిరి సిఐ రమణ ఆదివారం మీడియాకు వివరించారు. వెంకటగిరి మండలం.. అమ్మపాలెం గ్రామానికి చెందిన ఆటుపాక శివారెడ్డి అనే వ్యక్తి.. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో.. మూలాంటి ముని జానకిరామ్, పోలూరు సాయికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కలసి.. శివారెడ్డిని హత్య చేసినట్లు సీఐ తెలిపారు