జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని గొల్ల బుద్ధారం గ్రామం మీదుగా పంబాపూర్ సొసైటీ కి వెళ్తున్న లోడ్ గల లారీని గొల్ల బుద్ధారం రైతులు అడ్డుకున్నారు తమకు ఇప్పటివరకు ఒక్క యూరియా బస్తా కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పి లారీని అక్కడి నుంచి పంబపూర్ లోని సొసైటీకి పంపించారు