అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని పాపి నాయిని పల్లి గ్రామంలో ద్విచక్ర వాహనం మద్దతు తప్పి బోల్తా పడి నాగార్జున అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.