Download Now Banner

This browser does not support the video element.

మధిర: పత్తి దిగుమతి సుంకం 11శాతం కొనసాగించాలి ఏఐకెఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి

Madhira, Khammam | Sep 6, 2025
పత్తి దిగుమతి నుంకం 11శాతం కొనసాగించాలని, పత్తికి మద్దతు ధర రూ.10,075/ ఇవ్వాలని ఎఐకెఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్ కేఎం జిల్లా కన్వినర్ కొండపర్తి గోవిందరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10న జరిగే రైతు అవగాహన సదస్సు ప్రచారంలో భాగంగా చింతకాని మండలం రాఘవాపురంలో ప్రచారం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us