Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: పత్తి పై విదేశీ సుంకం రద్దు స్వదేశీ రైతుకు తీరని ద్రోహం: సంయుక్త కిసాన్ మోర్చ సంఘం నాయకులు

Narayanpet, Narayanpet | Sep 6, 2025
నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో భగత్ సింగ్ చౌరస్తాలో శనివారం 11:30 గంటల సమయంలో సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బి. రాము యాదగిరి జీ.దస్తప్ప మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని కాపాడుతానని రైతులకు రక్షణ గోడగా నిలబడతా నని గంభీరపు మాటలు చెప్పి మూడు రోజులు తిరగక ముందే ఆగస్టు 19 వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు విదేశీ పత్తి పై సుంకాలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించడం దారుణమని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us