ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ముంపు ప్రభావిత ప్రాంతాలలో శుక్రవారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటించారు. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ జి ఆర్ కాలనీ హైదరాబాద్ పాత హైవే ద్వంస మైన రోడ్లను పరిశీలించారు. ప్రజలు అధైర్య పడుద్దన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని రెస్క్ టీం కి మరియు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ తెలిపారు.