కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహి దేవి ఆలయానికి కొబ్బరి చెక్కల వేలం ద్వారా రూ 5 లక్షల ఆదాయం సమకూరింది బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సౌజన్య తెలిపారు అదేవిధంగా ఆలియా ప్రాంగణంలో దుకాణాల ఏర్పాటుకు కూడా టెండర్లు పిలిచినట్లు ఆమె తెలిపారు ఈ ఆలయాన్ని రాష్ట్రస్థాయి ఆలయంగా దేవదాయ శాఖ గుర్తించండి.