విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని DMHO సుహాసిని తెలిపారు. గురువారం ఉదయం ఆమె ఆ ప్రాంతంలోని మెడికల్ క్యాంపును పరిశీలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి 8 డయేరియా కేసులు అడ్మిట్ అయ్యా యని, వాటిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించామని చెప్పారు.