Download Now Banner

This browser does not support the video element.

విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన, అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత

India | Sep 6, 2025
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడలో ఆందోళన నిర్వహించారు ఈ ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని విద్యార్థి సంఘ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us