కడుపునొప్పి తాళలేక మహిళా ఉరివేసుకుని గురువారం రాత్రి 8.30 గంటలకు ఆత్మహత్యకు పాల్పడింది భీమడోలు మండలం అజ్జా వారి గూడెం గ్రామానికి గురజాల మంగమ్మ 50గా మృతురాలిని గుర్తించారు. ఈమె భర్త చనిపోయి ఐదేళ్లు అవుతుండగా ముగ్గురు వీరికి కలిగిన ముగ్గురు పిల్లలకు వివాహాలు జరిగాయి ప్రస్తుతం ఈమె కూలి పనులు చేస్తూ తన చిన్న కుమారుడు కుటుంబంతో కలిసి జీవిస్తుంది.