Install App
mogulaganimahendar50
This browser does not support the video element.
మహబూబాబాద్: దంతాలపల్లిలో రోడ్డు ప్రమాదం అదుపుతప్పి రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు డ్రైవర్ మ్రుతి పలువురికి గాయాలు
Mahabubabad, Mahabubabad | Aug 30, 2025
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అదుపుతప్పినా పెళ్లి బస్సు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి దాదాపు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం పూర్తి విషయాలు తెలియనుంది..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!