జీడిమెట్ల షాపూర్ నగర్ వద్ద యాక్సిడెంట్ అయింది. ప్రైవేట్ కంపెనీ బస్సు నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తులో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ద్విచక్ర వాహనదారుడుకి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రయాణీష్టం జరగలేదు.