ఆదోని నుండి సిరుగుప్ప మాధవరం కు వెళ్లే రోడ్డుకు తాత్కాలికంగా మరమత్తు పనులు చేపట్టడం జరిగిందని ఆదోని బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ నాగరాజ్ గౌడ్ బుధవారం తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు గుంతల మయంగా ఉన్న రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు.