వైసీపీ మొత్తం రౌడీలే ఉన్నారని, వాళ్ళది రౌడీలా పార్టీ అని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.. వైసీపీ నేతలందరూ జైల్లో ఉన్నారని. జగన్ పార్టీ మూసుకుని టీడీపీలో చేరిపోవడం మంచిదని సూచించారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు భారీగా జనాలు వస్తే, జనాలే లేరని జగన్ మాట్లాడటం సిగ్గుచేటు అని నెల్లూరులో ఆయన గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వ్యాఖ్యానించారు.