సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డు పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. వార్డు అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలనీతో పాటు పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్, కాలనీవాసులు పాల్గొన్నారు