మేడ్చల్ జిల్లా : కీసర ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం శంషాబాద్ నుండి మంచిర్యాలకు వెళ్తున్న ఒక్క మారుతి స్విఫ్ట్ కారు TS 02 EE 6302 ను డి కొన్న కంటైనర్.కారు నడుపుతున్న అందే విజయ్ ఔటర్ పై కారు ఆపి డోర్ తీసి కారు దిగే లోపు అటుగా వెళ్తున్న కంటైనర్ డి కొట్టింది.అక్కడికి అక్కడే చనిపోయిన డ్రైవర్ విజయ్.కారులో ఉన్న మిగతా వారికి స్వల్ప గాయాలు.మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పటిల్ కి తరలించిన పోలీసులు.