Download Now Banner

This browser does not support the video element.

నిజాంసాగర్: నిజాంసాగర్ లో సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Nizamsagar, Kamareddy | Sep 6, 2025
నిజాంసాగర్ లో సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సంక్షేమం పెరిగిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట అన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిజాంసాగర్ మండల కేంద్రంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, శాది ముబారక్, రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు జగురతతో ఉండాలని ఎవరిని గుడ్డిగా నమ్మరదని సూచించారు.ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us