లావేరు మండలంలోని నేదురుపేటలో జ్వరాలు విజృంభించాయి. గ్రామంలో తాగునీరు కలుషితమవడంతో ఇంటికి ఇద్దరికి చొప్పున 60 మంది పైగా జ్వరాల బారిన పడ్డారు. కొందరికి సమీప పీహెచ్సీలో మందులు అందించిన తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మొరుగైన చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే జ్వరపీడితుల సంఖ్య ఎక్కువతుందని వారి గోడును మీడియా కు తెలిపారు.