Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో రేపు మద్యం దుకాణాలు బంద్: ఎక్సైజ్ సీఐ

Nirmal, Nirmal | Sep 5, 2025
గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ సీఐ రంగస్వామి శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు మూసి ఉంచాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us