డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు బెంగళూరు నుండి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలసి రోడ్డు మార్గాన తిరుపతికి వెళ్లిన సందర్భంగా చిత్తూరు నగరం బైపాస్ వద్ద వారికి తెలుగుదేశం నాయకులు భారీ గజమాలతో స్వాగత ఏర్పాట్లను చేశారు కాసేపు ఆయన ప్రజలతో మాట్లాడుతూ చిత్తూరు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ని ఆదరించిన చిత్తూరు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు సమయాభావం వలన ఎక్కువ ఉండలేకపోతున్నానని మరొక్కసారి చిత్తూరు ప్రజలతో మీ ఎమ్మెల్యే తో కలిసి ఒకరోజు పూర్తిగా ఉండే విధంగా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత వస్తానని తెలుగుదేశం నాయకుల