Download Now Banner

This browser does not support the video element.

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం, రాష్ట్రం దొంగాట : అక్క‌డ ఆగ‌లేదంటారు..ఇక్క‌డ ఆగిపోయింటారు

India | Sep 2, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నాలుగున్నరేళ్లుగా ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఆ ప్రక్రియను ఆపుతామని హామీలు ఇచ్చారు. అయితే, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పుకుంటుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు కొనసాగిస్తోందని కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను ఒకసారి పరిశీలిద్దాం.
Read More News
T & CPrivacy PolicyContact Us