Download Now Banner

This browser does not support the video element.

మంథని: ప్రభుత్వ కళాశాల మైదానంలో కబడ్డీ కోకో వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభం

Manthani, Peddapalle | Sep 8, 2025
మంథని నియోజకవర్గ పరిధిలోని మంథని ముత్తారం రామగిరి కమాన్పూర్ మండలాల విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలు ప్రారంభం చేశారు ఈ సందర్భంగా సోమవారం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మేధావులు డివిజన్ స్థాయి బాలికల కబడ్డీ కోకో వాలీబాల్ క్రీడా పోటీలను మంత్రి మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మంత్రి జూన్ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురి క్రీడాకారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us