న్యాయవాదులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కాకినాడ మూడవదనపు జిల్లా జడ్జి జీ. ఆనంది పేర్కొన్నారు.. కాకినాడ కోర్టు సముదాయంలో మూడు లక్షల రూపాయలతో నిర్మించిన క్రికెట్ ఆస్ట్రో టర్ఫ్ ప్రాక్టీస్ వికెట్ బుధవారం ప్రారంభించారు. ఆరో జిల్లా జడ్జి పీ. గోవర్ధన్ బౌలింగ్ చేయగా ఆనంది బ్యాటింగ్ చేశారు.. నూతనంగా క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్లో న్యాయమూర్తులు అందరూ ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. సుమారు 70000 విలువ గలిగిన ఆస్ట్రుటర్ఫ్ ను సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ బహుకరించారు.. ఈ సందర్భంగా తలాటం హరీష్ ను జడ్జిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువ