జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ ఎస్సారెస్పీ కెనాల్ లో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్న స్థానికలో స్థానికులు వెంటనే కోరుట్ల పోలీసులకు సమాచారం అందించారు మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది