కాకినాడ జిల్లా తుని పట్టణంలో ముస్లిం పండుగ అయిన మిలాడ్ నబి పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు...ముందుగా స్థానిక గోలప్పారావు సెంటర్ నుంచి గర్ల్స్ స్కూల్ ఆంజనేయస్వామి గుడి మీదగా వారి ఆధ్యాత్మిక ర్యాలీ కొనసాగింది. లోక శాంతికై ప్రత్యేక మతపరమైన ప్రార్థనలు ఈద్గా వద్ద ముస్లింలు అంతా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు