బుధవారం రోజున ఉదయం సమయంలో ఓ మోస్తరు వర్షం పడడంతో పట్టణంలోని ప్రధాన రహదారులు కూడలిలో జలాశయంగా మారాయి పట్టణంలోని కమాన్ మజీద్ బస్టాండ్ తెలంగాణ చౌక్ జెండా ఏరియాలోని ప్రధాన రహదారులు తడిసి ముద్దయినాయి రాష్ట్రంలో వర్షాభావం ఉందని ప్రకటించినప్పటికీ పట్టణంలో మాత్రం అరగంట పాటు ఎడ తెరపి లేకుండా వర్షం కురిసింది