అరకులోయ మండలంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం పర్యటించారు ఈ సందర్భంగా అరకులోయ మండలంలోని పకన గుడ గ్రామంలో ఆమె పర్యటించి కాఫీ రైతులతో మాట్లాడారు అనే వ్యాధితో తల్లడిల్లుతున్న కాఫీ రైతులను ఆమె ఈ సందర్భంగా పరామర్శించి వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని ఎటువంటి అధ్యయరీ పడవద్దని ఈ సందర్భంగా మంత్రి సూచించారు