Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
INS ఉదయగిరి ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి ప్రతిబింబమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మంగళవారం విశాఖపట్నంలో ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలను లాంచనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ యుద్ధ నౌకలో ప్రధానంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణులు అమర్చబడ్డాయన్నారు. అధునాతన సెన్సార్లు, ఆయుధాలు, స్టెల్త్ టెక్నాలజీ, బ్లూ-వాటర్ ఆపరేషనల్ ఎదుర్కోగలదన్నారు.