చాగలమర్రి మండలంలోని పాత గోపాయపల్లె రహదారిలో దశాబ్దాలుగా అడ్డవాగు వంతెన నిర్మాణం ఆలస్యం కావడం వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే రవాణా పూర్తిగా నిలిచిపోతోంది. పంటలు, ఎరువులు తరలించడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. వంతెన కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా మని గ్రామస్తులు సోమవారం రోజున తెలియజేయడం జరిగింది