సీఎం రేవంత్ రెడ్డి గారి కామారెడ్డి పర్యటన సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు,CPM,CITU, రైతు సంఘం నాయకులను అరెస్టు చేయడం ఆ ప్రజాస్వామికం అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ అన్నారు.. కామారెడ్డి పట్టణంలో గురువారం 5 గంటల సమయంలో మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించడానికి కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా రావడంతో ఈ జిల్లాలో ఉన్న సిఐటియు సిపిఎం రైతు సంఘం ఇతర ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం ఆ ప్రజాస్వామికమని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.