మహ్మద్ ప్రవక్త 1500 సం.ల జన్మదిన వేడుకలను నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కేజీఎన్ టైల్స్ మరియు గ్రానైట్స్ అధినేత సయ్యద్ అబ్దుల్ గఫార్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈద్-ఎ- మిలాదున్ నబి కార్యక్రమాన్ని కేజీఎన్ టైల్స్ దగ్గర నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రేమతో ఐక్యమత్యంగా ఉండాలని పగలు ద్వేషాలు మనస్పర్ధలు లేకుండా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకొని మహమ్మద్ ప్రవక్త ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ మన జీవితాలను దన్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సయ్యద్ నయీముద్దీన్ ఖాద్రి, అబ్దుల్ గఫార్ అన్నారు. తర్వాత మైనార