దిలావర్ పూర్ మండలం మాడేగాం గ్రామ సమీపంలో గల మిషన్ భగీరథ ప్లాంట్ నుండి దిగువకు వస్తున్న నీటి ద్వారా దిలావర్ పూర్ గ్రామ పంటపొలాలు ముంపుకు గురవుతున్నాయి. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. రైతుల సమస్యకు పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, శనిగారపు చిన్నయ్య, చంద్రకాంత్, శైలేశ్వర్, రాజలింగం, సుధాకర్ రెడ్డి, ఉమా శంకర్, రమేష్, మహిపాల్, సాయి రెడ్డి, రమేష్ రెడ్డి, పండరి తదితరులున్న