యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలోని రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి బుధవారం ఉదయం వరద కొనసాగుతుంది. ఈ సందర్భంగా భువనగిరి నుంచి బస్వాపురం మధ్యలో వాగు ఉప్పొంగుతుంది అలాగే బస్వాపురం నుంచి దంతార్ పల్లి వెళ్లే రోడ్డుపై ఉదృతంగా వాగు ప్రవేశిస్తుంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడింది వాగు కుదిరితే తగ్గే వరకు ప్రజలు వాగు దాటి ప్రయత్నం చేయవద్దని స్థానికులు తెలిపారు.