సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన వరపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ ఈ సందర్భంగా ఆయన ప్రజావాణి దరఖాస్తుదారులతో వారి సమస్యలను అడిగి సంబంధిత జిల్లా శాఖ అధికారులు వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 45 ప్రజావాణి దరఖాస్తు వచ్చినట్లు సూచించారు.