Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్పీ యోగేష్ గౌతమ్

Narayanpet, Narayanpet | Aug 29, 2025
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం 12:15 గం. సమయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలంతా వినాయక చవితి ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని, దేవుని ప్రార్థించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us