ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వేడుకలకు ముఖ్య అతిధులుగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ఎంపీ బలరాం నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సూచించారు ఇంజనీరింగ్ కళాశాల కోసం 70 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని అన్ని వసతులతో కొత్త భవనం నిర్మించబోతున్నామని తెలిపారు.