గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రతిష్టించిన గణనాథునికి ఎస్ పి నారాయణ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు