గిరిజన తెగల మధ్య వైరుధ్యం సృష్టిస్తున్న వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం లో బిజెపి, ప్రభుత్వం రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిలు స్పష్టం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు.ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారుకాంగ్రెస్ బిజెపి పార్టీ లకు చెందిన ప్రజాప్రతినిధులు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు తదితరులు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులోపిటీషన్ దాఖలు చేయడానికి తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం